Friday 16 January 2015

రఘువంశ సుధాంబుధి చంద్ర.....

రచన: పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్.
రాగం: కదనకుతూహలం
తాళం: ఆది.
కీర్తన: రఘువంశ సుధాంబుధి చంద్ర...

పల్లవి:
రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ రామ
రామ రాజేశ్వర  ।। రఘువంశ।।

అనుపల్లవి:
ఆఘమేఘామృత శ్రీకర అసురేంద్ర మృగేంద్ర వర జగన్నాథ అసురేశ మృగేంద్ర దారా జగన్నాథ   ।। రఘువంశ।।

చరణములు:
జమదగ్నిజ గర్వ ఖండన
జయ రుద్రాది విస్మిత భందన
కమలాప్తాన్వయ మండన
అగణిత అర్పుత శూర్య శ్రీ వెంకటేశ్వర ।। రఘువంశ ।।

భృగునందనా కవిభంజనా
బృందారకా బృందాహితా
నిగమాంతవ సుబుధావన
నీరజాక్ష శ్రీ వేంకటేశ్వరా  ।।రఘువంశ।।

2 comments:

  1. >రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామ
    రామ రాజ రాజేశ్వర

    సరైన పాఠం:

    రఘువంశ సుధాంబుధిచంద్ర శ్రీరామ
    రామ రాజ రాజేశ్వర

    ReplyDelete
  2. తప్పును సరిచేసినందులకు ఎంతో ధన్యవాదాలు.... జై శ్రీ రామ...

    ReplyDelete

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...