Thursday 14 September 2017

కృష్ణా ముకుందా మురారే

రాగం - నవరోజ్ 
తాళం - ఆది

కృష్ణా ముకుందా మురారే
జయ కృష్ణా ముకుందా మురారే

కరుణా సాగర కమలా నాయక
జయ కృష్ణా ముకుందా మురారే
కనకాంబరధారి గోపాల కృష్ణా
జయ కృష్ణా ముకుందా మురారే - 1

కాళీయమర్దన కంస నిసూదన
కమలాయత నయనా గోపాలా
కృష్ణా ముకుందా మురారే
జయ కృష్ణా ముకుందా మురారే - 2

కుటిల కుండలం కువలయ దళనీలం
మధుర గాన విలోలం కోటి మదన లావణ్యం
గోపి జన మన మోహన
ధ్యాపక కువలయ దళనీల గోపాల
కృష్ణా ముకుందా మురారే - 3

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...