Monday 1 January 2018

శంభో మహాదేవ శంకర

రచన: శ్రీ త్యాగరాజ స్వామి
రాగము: పంతువరాళి
తాళం: చాపు

పల్లవి:
శంభోమహాదేవ శంకర గిరిజారమణ || శంభో ||

అనుపల్లవి:
శంభో మహాదేవ శరణాగతజనరక్షక
అంభోరుహలోచన పదాంబుజ భక్తిం దేహి || శంభో ||

చరణము:
పరమదయాకర మృగధరధర గంగాధర ధరణీ
ధరభూషణ త్యాగరాజవర హృదయనివేశ
సురబృంద కిరీటమణివర నీరాజితపద గో
పురవాస సుందరేశ గిరీశ పరాత్పర భవహర || శంభో ||

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...