కీర్తన : శ్రీ స్వామి దయానంద సరస్వతి
రాగం : రేవతి
తాళం : ఆది
పల్లవి:
భో! శంభో! శివశంభో స్వయంభో! ।। భో శంభో ।।
అనుపల్లవి:
గంగాధర శంకర కరుణాకర
మామవ భవసాగర తారక ।। భో శంభో ।।
చరణాలు:
నిర్గుణ పరబ్రహ్మ స్వరూప
గమగమ భూత ప్రపంచ రహిత
నిజపుర నిహిత నితాంత అనంత
ఆనంద అతిశయ అక్షయలింగ ।। భో శంభో ।।
ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకతోం
తోం తోం తిమికిట తరికిట తకతోం
మతంగ మునివర వందిత ఈశా
సర్వ దిగంబర వేష్టితవేష
నిత్య నిరంజన నిత్యనటేశ
ఈశ సభేశ సర్వేశ ।। భో శంభో ।।
No comments:
Post a Comment