Wednesday, 25 February 2015

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం....

        ===== పూర్వ పీఠిక =====
                    హరి: ఓం
నామ్నాం సాష్ట సహస్రంచ బ్రూహి గార్గ్య మహామతే
మహాలక్ష్మ్యా మహాదేవ్యాః భుక్తి ముక్త్యర్ధ సిద్ధయే॥

శ్రీ గార్గ్య ఉవాచః
సనత్కు మార మాసీనం దవాడ శాదిత్య సన్నిభం
అపృచ్చ న్యోగి నో భక్త్యా యోగి నామార్ధ సిద్ధయే - 1

సర్వ లౌకిక కర్మభ్యో విముక్తాం నాం హితాయ వై,
భుక్తి ముక్తి ప్రదం జప్య మను బ్రూహి దయానిధే - 2

సనత్కుమార భగవన్స ర్వజ్ఞో సి విశేషతః
ఆస్తిక్య సిద్ధ యోనృణాం క్షి ప్రధర్మార్ధ సాధనమ్ - 3

ఖిద్యంతి మాన స్సర్వేద నాభావేన కేవలం,
సిద్ధ్యంతి ధనినోన్య స్య నైవ ధర్మార్ధ కామనాః - 4

దారిద్ర్య ధ్వంసినీ నామ కేన విద్యా ప్రకీర్తితా,
కేన వా బ్రహ్మ విద్యాపీ కేన మృత్యు వినాశినీ - 5

సర్వాసాం సారభూతైకా విద్యానాం కేన కీర్తితా,
ప్రత్యక్షం సిద్ధదా బ్రహ్మన్తా మాచ క్ష్వ దయానిధే - 6

శ్రీ సనత్కుమార ఉవాచః

సాదు పృష్టం మహాభాగాః సర్వలోక హితైషిణః
మహాతామేషం ధర్మశ్చ నాన్యేషా మితి మే మతి: - 7

బ్రహ్మ విష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మభి:
సంపోక్తం కథ యామ్యద్య లక్ష్మీనామ సహస్రకమ్ - 8

యస్యోచ్చారణ మాత్రేణ దారిద్ర్యా న్ముచ్యతే నరః
కిం పున స్తజ్జ పాజ్జాపీ సర్వేష్టార్ధాన వాప్నుయాత్  - 9

అస్య శ్రీలక్ష్మీ దివ్య సహస్రనామస్తోత్ర మహామంత్రస్య, ఆనంద కర్ద మచిక్లీ తేంది రా సుతాద యో
మహాత్మానో మహర్షయః అనుష్టుప్చందః విష్ణు మాయాశక్తి:, మహాలక్ష్మీ: పరాదేవతా, శ్రీ మహాలక్ష్మీ ప్రసాద ద్వారా సర్వేష్టార్ధ  సిద్ధ్యర్దే జపే వినియోగః, శ్రీ మిత్యాది షడంగ న్యాసః

ధ్యానం:
పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్ష్మీం పద్మవాసినీం
పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామ హర్నిశమ్
పూర్ణేందు బింబవదనాం రత్నాభరణ భూషితాం
వరదాభయ హస్తాడ్యాం ధ్యాయే చ్చంద్ర సహొదరీమ్
ఇచ్చా రూపాం భగవత స్సచ్చిదానంద రూపిణీం
సర్వజ్ఞాం సర్వజననీ, విష్ణువక్ష స్త్ఫాలాలయామ్      
దయాళుమనిశం ధ్యాయేత్ సుఖసిద్ధ స్వరూపిణీమ్

=====  సహస్ర నామ ప్రారంభః  =====

నిత్యాగ తానంత నిత్యా నందినీ జనరంజనీ
నిత్య ప్రకాశినీ చైవ స్వప్రకాశ స్వరూపిణీ -  1

మహాలక్ష్మీ  ర్మహా కాళీ  మహాకన్యా సరస్వతీ
భోగ వైభవ సంధాత్రీ భక్తానుగ్రహ హకారిణీ  - 2

ఈశావాస్యా మహామాయా మహాదేవి మహేశ్వరీ
హృల్లేఖా పరమాశక్తి ర్మాత్రుకా బీజ రూపిణీ - 3

నిత్యానందా నిత్యభోదా, నాదినీ జనమోదినీ
సత్య ప్రత్యయనీ చైవ, స్వప్రకాశాత్మ రూపిణీ  - 4

త్రిపురా భైరవీ విద్యా, హంసా వాగీశ్వరీ శివా
వాగ్దేవీ చ మహారాత్రి: కాళరాత్రి స్త్రి లోచనా - 5

భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా
కాళీ కరాళ వక్త్రాంతా కామాక్షీ కామదా శుభా - 6

చండికా చందా రూపేశా చాముండా చక్రధారిణీ
త్ర్యైలోక్య జననీ దేవీ, త్ర్యైలోక్య విజయోత్త మా - 7

సిద్ధలక్ష్మీ: క్రియాలక్ష్మీ, ర్మోక్ష లక్ష్మీ: ప్రసాదినీ
ఉమా భగవతీ దుర్గా, చాంద్రి దాక్షాయణీ శివా - 8

ప్రత్యంగి రా ధరావేలా, లోక మాతా హరిప్రియా
పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయినీ - 9

అరూపా బహురూపాచ, విరూపా విశ్వరూపిణీ
పంచ భూతాత్మికా వాణీ పంచ భూతాత్మికా పరా - 10

కాళికా పంచికావాగ్మీ హవి: ప్రత్యధి దేవతాః
దేవమాతా సురేశానా, వేద గర్భాంబికాద్రుతి: - 11

సంఖ్యా జాతి: క్రియాశక్తి: ప్రకృతిర్మాహినీ మహీ
యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా విభావరీ - 12

జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్ర ఫలప్రదా
దారిద్ర్య ధ్వంసినీ దేవీ హృదయగ్రంథి భేదినీ - 13

సహస్రాది త్య సంకాశా చంద్రికా చంద్ర రూపిణీ
గాయత్రీ సోమ సంభూతి స్సావిత్రీ ప్రణవాత్మికా - 14

శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవ నమస్కృతా
సేవ్యా దుర్గా కుబేరాక్షీ కరవీర నివాసినీ - 15

జయాచ విజయా చైవ జయంతీ చాపరాజితా
కుబ్జికా కాళికా శాస్త్రీ వీణా పుస్తక ధారిణీ - 16

సర్వజ్ఞ శక్తి స్శ్రీశక్తి, ర్బ్రహ్మ విష్ణు శివాత్మకా
ఇడా పింగళికా మధ్యా మృణాళీ తంతురూపిణీ - 17

యజ్ఞేశాని ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ
అష్టాంగ యోగినీ దేవి నిర్భీజ ధ్యాన గోచరా - 18

సర్వతీర్ధ స్థితా శుద్దా సర్వ పర్వత వాసినీ
వేదశాస్త్ర ప్రమాదేవి షడంగాది పదక్రమా - 19

శివాధాత్రీ శుభానందా, యజ్ఞకర్మ స్వరూపిణీ   
వ్రతినీ మేనకాదేవి బ్రహ్మాణీ, బ్రహ్మచారిణీ - 20

ఏకాక్షర పరా తారా భవబంధ వినాశినీ  
విశ్వంభరా రాధారా, నిరాధారాధి క స్వరా - 21

రాకా కుహూ రమా వాస్యా పూర్ణి మానుమతీ ద్యుతి:
సినీ వాలీ శివావశ్యా వైశ్వదేవీ పిశంగిలా- 22

పిప్పలా చ విశాలాక్షీ రక్షో ఘ్నీ వృష్టి కారిణీ
దుష్ట విద్రావిణీ దేవీ సర్వోపద్రవ నాశినీ - 23

శారదా శర సంధానా సర్వ శస్త్ర స్వరూపిణీ
యుద్ధ మధ్య స్థితా దేవి సర్వభూత ప్రభంజనీ - 24

అయుద్దా యుద్ధ రూపాచ శాంతా శాంతి స్వరూపిణీ
గంగా సరస్వతీ వేణి యమునా నర్మదాపగా - 25

సముస్ర వసనా వాసా, బ్రహ్మాండ శ్రేణి మేఖలా
పంచవక్త్రా దశ భుజా శుద్ధ స్పటిక సన్నిభా - 26

రకటా కృష్ణా సితా పీతా సర్వవర్ణా నిరీశ్వరీ
కాళికా చక్రికాదేవి సత్యా తు వాటికాస్థితా - 27

తరుణీ వారుణీ జ్యేష్టాదేవి సురేశ్వరీ
విశ్వంభర రాధారా కర్త్రీ గళార్గ ళ విభంజనీ - 28

సంధ్యా రాత్రిర్ది వాజ్యోత్స్న కలాకాష్టా నిమేషికా
ఊర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారా ర్ణవతారిణీ - 29

కపిలా కీలికాశో కా మల్లికా నవమల్లికా  
దేవికా నందికా శాంతా భంజికా భయ భంజికా -30

కౌశికీ వైదికీ దేవి శౌరీ రూపాధి కాతిభా  
ద్విగ్వ స్త్రా నవవస్త్రా చ, కన్యకా కమలో ద్భవా - 31

శ్రీ స్సౌమ్య లక్షణాతీత, దుర్గా సూత్ర ప్రభోదికా
శ్రద్ధామేధా కృతి: ప్రజ్ఞా ధారణా కాంతి రేవచ - 32

శృతి: స్మ్రుతి ర్ధ్రుతి ర్దనయా భూతి రిష్టి ర్మనీ షినీ
విరక్తి ర్వ్యాపినీ మాయా, సర్వమాయా ప్రభంజనీ - 33

మహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్ర జాల స్వరూపిణీ  
అవస్థ త్రయ నిర్మక్తా గుణత్రయ వివర్జితా - 34

ఈషణత్రయ నిర్మక్త్రా సర్వరోగ వివర్జితా    
యోగి ధ్యానాంత గమ్యాచ యోగ ధ్యాన పరాయణా - 35

త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంత జ్ఞానరూపిణీ  
భారతీ కమలా భాషా పద్మా పద్మావతీ కృతి: - 36

గౌతమీ గోమతీ గౌరీ ఈశానీ హంసవాహినీ  
నారాయణీ ప్రభాధారా శాంకరీ శంకరాత్మజా - 37

చిత్ర ఘంటా సునందా శ్రీర్మానవీ మను సంభవా  
స్తంభినీ క్షోభిణీ మారీ భ్రామిణీ శత్రుమారిణీ - 38

మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రా రూపిణీ  
రుద్ర్యైకాదశినీ పుణ్యా కళ్యాణీ లాభాకారిణీ - 39

దేవదుర్గా మహాదుర్గా స్వప్న దుర్గాష్టి భైరవీ
సూర్య చంద్రాగ్ని రూపాచ గ్రహ నక్షత్ర రూపిణీ - 40

బిందునాద కళాతీతా బిందునాద కళాత్మికా  
దశవాయు జయాకారా కళాషోడ సంయుతా - 41

కాశ్యపీక మలాదేవి నాద చక్ర నివాసినీ      
మ్రుజాధారా స్థిరా గుహ్య దేవికా చక్రరూపిణీ - 42

అవిద్యా శార్వరీ భుంజా, జంభాసుర నిబర్హిణీ  
శ్రీకాయా శ్రీకలా శుభ్రా కర్మ నిర్మూల కారిణీ - 43

ఆదిలక్ష్మీ ర్గుణాధారా, పంచ బ్రహ్మత్మికాపరా  
శృతి ర్బ్రహ్మ ముఖావాసా, సర్వసంపత్తి రూపిణీ - 44

మృత సంజీవినీ మైత్రీ, కామినీ కామవర్జితా
నిర్వాణమార్గ దా దేవి హంసినీ కాళికా క్షమా - 45

సపర్యా  గుణినీ భిన్నా నిర్గుణా ఖండి తా శుభా
స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ - 46

దండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమ సంహతి:
చింతామణి శ్చిదానందా పంచబాణ ప్రభోధినీ - 47

బాణశ్రేణి స్సహస్రాక్షీ సహస్ర భుజపాదుకా  
సంధ్యా బలిస్త్రి సంధ్యాఖ్యా బ్రహ్మాండ మని భూషణా - 48

వాసవీ వారుణీ సేవ్యా కుళికా మంత్ర రంజనీ
జిత ప్రాణ స్వరూపాచ , కాంతా కామ్య వరప్రదా - 49

మంత్ర బ్రాహ్మణ విధ్యార్దా నాదరూపా హ విష్మతీ
అధర్వణ శృతి స్శూన్యా కల్పనా వర్జితా సతీ - 50

సత్తాజాతి: ప్రమామేయా, ప్రమితి: ప్రాణదా గతి:
అపర్ణా పంచ వర్ణాచ సర్వదా భువనేశ్వరీ - 51

త్ర్యైలోక్య మోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాక్షరా
హిరణ్యవర్ణా హరిణీ, సర్వోపద్ర వ నాశినీ - 52

కైవల్య పదవీ రేఖా సూర్యమండల సంస్థితా
సోమమండల మధ్యస్థా మహ్నిమండల సంస్థితా - 53

వాయుమండల మధ్యస్థా వ్యోమమండల సంస్థితా
చక్రికా చక్ర మద్యస్థా చక్ర మార్గ ప్రవర్తినీ  - 54

కొకి లాకుల చక్రేశా పక్షతి: పంజ్త్కి పావనీ
సర్వసిద్దాంత మార్గ స్థా షడ్వ ర్ణా వరవర్జితా - 55

శత రుద్రా హరా హంత్రీ సర్వ సంహార కారిణీ  
పురుషా పౌరుషీ తుష్టి స్సర్వ తంత్ర ప్రసూతికా - 56

అర్ధ నరీశ్వరీ దేవి సర్వవిద్యా ప్రదాయినీ
భార్గవీ యాజుషీ విద్యా సర్వోపనిష దాస్థితా - 57

వ్యోమ కేశాఖిల ప్రాణా పంచశోక విలక్షణా  
పంచ కోశాత్మికా ప్రత్య క్పంచ బ్రహ్మత్మికా శివా - 58

జగజ్జ రాజ నీత్రీ చ పంచకర్మ ప్రసూతికా  
వాగ్దేవ్యా భరణాకారా సర్వకామ్య స్థితా స్థితి: - 59

అష్టాదశ చతుష్పష్టి పీటికా విద్యయాయుతా
కాళికా కర్షణ శ్యామా యక్షిణీ కిన్నరేశ్వరీ - 60

కేతకీ మల్లికాశోకా, వారాహీ ధరణీ ధ్రువా  
నారసింహీ మహొ గ్రాస్యా భక్తానామార్తి నాశినీ - 61

అంతర్బలా స్థిరా లక్ష్మీ, ర్జ రామరణ నాశినీ  
శ్రీ రంజితా మహాకాయా,సోమ సూర్యాగ్ని లోచనా - 62

అతిర్దేవ మాతాచ అష్ట పుత్రాష్ట యోగినీ  
అష్ట ప్రకృతి రష్టాష్ట, విభ్రాజ ద్విక్రుతాక్రుతి: - 63

దుర్బిక్ష ద్వంసినీ దేవీ, సీతాసత్యాచ రుక్మిణీ    
ఖ్యాతి భార్గవీ దేవీ, దేవయోని స్తపస్వినీ - 64

శాఖంభరీ మహాశోణా, గరుడో పరి సంస్థితా
సింహగా వ్యఘ్రగా దేవీ,వాయుగా చమాహాద్రి గా - 65

ఆకారాది క్షకారంత సర్వవిద్యాధి దేవతా
మంత్ర వ్యాఖ్యాన నిపుణా, జ్యోతి స్శాస్త్రైక లోచనా - 66

ఇడా పింగళికా మధ్య సుషుమ్నా గ్రంధి భేదినీ
కలాక్రాశ్ర యోపేతా కాలచక్ర స్వరూపిణీ - 67

వైశారదీ మతిశ్రేష్టా వరిష్టా సర్వదీపికా
వైనాయకీ వరారోహా శ్రోణీ వేలాబహిర్వళి: - 68

జంభినీ జ్రుంభిణీ జ్రుంభ కారిణీ గణకారికా
శరనీ చక్రికానంతా, సర్వవ్యాధి చికిత్సకీ - 69

దేవకీ దేవ సంకాశా వారిధి: కరుణాకరా,
శర్వరీ సర్వ సంపన్నా, సర్వపాప ప్రభంజనీ - 70

ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథాపరా
అర్ధ మాత్రా పరాసూక్ష్మా, సూక్ష్మార్ధార్ధ పరాపరా - 71

ఏకవీరా విశేషాఖ్యా షష్టీ దేవీ మనస్వినీ  
నైష్కర్మ్యా నిష్కళాలోకా, జ్ఞాన కర్మాధికాగుణా - 72

సబంధ్వానంద సందో హా వ్యోమాకారా నిరూపితా
గద్య పద్యాత్మికా వాణీ సర్వాలంకార సంయుతా - 73

సాదుబంధ పద న్యాసా సర్వౌకా ఘటి కావళి:
షట్కర్మీ కర్కశాకారా, సర్వకర్మ వివర్జితా - 74

ఆదిత్యవర్ణా చాపర్ణా, కామిని వరరూపిణీ
బ్రాహ్మణీ బ్రహ్మ సంతానా వేద వాగీశ్వరీ శివా - 75

పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రా గమ శ్రుతా
సద్యో వేదవతీ సర్వా హంసీ విద్యాధి దేవతా - 76

విశ్వేశ్వరీ జగద్ధాత్రీ విశ్వ నిర్మాణ కారిణీ  
వైదికీ వేదరూపా చ కాళికా కాలరూపిణీ - 78

నారాయణీ మహాదేవీ సర్వతత్త్వ ప్రవర్తినీ  
హిరణ్య వర్ణ రూపాచ హిరణ్య పద సంభవా - 79

కైవల్య పదవీ పుణ్యా కైవల్య జ్ఞాన లక్షితా
బ్రహ్మ సంపత్తి రూపా చ బ్రహ్మ సంపత్తి కారిణీ - 80

వారుణీ వారుణారాధ్యా సర్వకర్మ ప్రవర్తినీ
ఏకాక్షర పరాయుక్తా సర్వదారిద్ర్య భంజనీ - 81

పాశాంకుశాన్వితా దివ్యా వీణావ్యాఖ్యాక్ష సూత్రభ్రుత్
ఏకమూర్తి స్త్రయీమూర్తి ర్మధుకై ట భ భంజనీ - 82

సాంఖ్యా సంఖ్యవతీ జ్వాలా జ్వలంతీ కామరూపిణీ
జాగ్రటీ సర్వ సంపత్తి స్సుషుప్తా స్వేష్ట దాయినీ - 83

కపాలినీ మహాదంష్ట్రా భుకుటీ కుటిలాననా,  
సర్వావాసా సువాసా చ బృహత్స్రుష్టి శ్చశక్వరీ - 84

ఛందో గణ ప్రతిష్టా చ కల్మాషీ కరుణాత్మికాణా
చక్షుష్మతీ మహాఘోషా, ఖడ్గ చర్మ ధరాశని: - 85

శిల్ప వైచిత్ర్య విద్యోతా సర్వతో భద్రవాసినీ  
అచింత్య లక్షణాకారా సూత్ర భాష్య నిబంధనా - 86

సర్వవేదార్ధ సంపత్తి సర్వశాస్త్రర్ద మాతృకా  
ఆకారాది క్ష కారంత, స్సర్వవర్ణ కృతా స్థలా - 87

సర్వలక్ష్మీ స్సదానందా సారవిద్యా సదాశినా
సర్వజ్ఞా సర్వశక్తి శ్చ ఖేచరీ రూప గోచ్చ్రితా - 88

అణిమాది గుణోపేతా పరాకాష్టా పరాగతి:  
హంసయుక్త విమానస్థా హంసారూడా శశిప్రభా - 89

భవానీ వాసనాశక్తి రాకృతి ఖిలాఖిలా  
తంత్ర హేతుర్వి చిత్రాంగీ వ్యోమగంగా వినోదినీ - 90

వర్షా వార్షి కా చైవ, ఋగ్యజు స్సామరూపిణీ  
మహానదీ నదీ పుణ్యాగణ్య పుణ్య గుణక్రియా - 91

సమాధి గత లభ్యార్దా, శ్రోత వ్యా స్వప్రియా ఘ్రుణా
నామాక్షర పరాదేవీ హ్యు పసర్గ  న ఖాంచితా - 92

నిపాతో రుద్వయీ జం ఘామాత్రుకా మంత్ర రూపిణీ
ఆసీనా చ శయానా చ తిష్టంతి ధావనాధికా - 93

లక్ష్మ్యలక్షణ యోగాడ్యా తాద్రూప్య గణనాకృతి:
ఏకరూపానేక రూపా సేందు రూపా సదాక్రుతి: - 94

సమాస తద్ది తాకారా విభక్తి వ చ నాత్మికా
స్వాహాకారా స్వధాకారా శ్రీ పత్యర్దాంగ నందినీ - 95

గంభీరా గహనా గుహ్య యోని లింగార్ధ ధారిణీ
శోష వాసుకి సంసేవ్యా చ పలావర వర్ణిని - 96

కారుణ్యాకార సంపత్తి: కీలక్రున్మంత్ర కీలకా
శక్తిబీజాత్మికా సర్వమంత్రేష్టా క్షయ కామనా - 97

ఆగ్నేయీ పార్ధి వా ఆప్యా వాయావ్యా వ్యోమ కేతనా
సత్యజ్ఞానాత్మికా నందా బ్రాహ్మీ బ్రహ్మ సనాతనీ - 98

అవిద్యా వాసనామాయా, ప్రకృతి స్సర్వ మోహినీ
శక్తి ర్దారణ శక్తి శ్చ చిద చిచ్చ క్తి యోగినీ - 99

వక్త్రారుణా మహామాయ మరీ చిర్మద మర్దినీ
విరాట్స్వాహా స్వధా శుద్దా నిరూపాప్తి స్సుభక్తిగా - 100

నిరూపితాద్వయీ విద్యా, నిత్యా నిత్య స్వరూపిణీ
వైరాజమార్గ సంచారా సర్వ సత్పథ దర్శినీ - 101

జాలంధరీ మృడానీ చ భవానీ భవ భంజనీ
త్రైకాలిక జ్ఞాన తంతు స్త్రికాల జ్ఞానదాయినీ - 102

నాదాతీతా స్మ్రుతి: ప్రజ్ఞాధాత్రీ రూపా త్రిపుష్కరా
పరాజితా విధానజ్ఞా విశేషిత గుణాత్మికా - 103

హిరణ్యకేశినీ హేమా బ్రహ్మ సూత్ర విచక్షణా
అసంఖ్యేయ పదార్దాంత,స్స్వర వ్యంజన వైఖరీ - 104

మధుజిహ్వ మధుమతీ మధుమాసోద యా మధుః
మాధవీ చ మహాభాగా మేఘ గంభీర నిస్స్వనా - 105

బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాత వ్యర్ధ విశేషగా
నాభౌ వహ్ని శిఖాకారా, లలాటే చంద్ర సన్నిభౌ - 106

భ్రూమధ్యే భాస్కరాకారా సర్వ తారాకృతి ర్హ్రది  
క్రుత్తికాది భరణ్యంత నక్షత్రే ష్ట్య ర్చితోదయా - 107

గ్రహవిద్యాత్మికా జ్యోతిర్జోతి ర్విస్మ్రుతి జీవికా
బ్రహ్మాండ గర్భిణీ బాలా, సప్తావరణ దేవతా - 108

వైరాజోత్తమ సామ్రాజ్యా కుమారా కుశలోదయా
బగలా భ్రమరాంబాచ శివదూతీ శివాత్మికా - 109

మేరు వింధ్యాది సంస్థానా, కాశ్మీర పురవాసినీ
యోగనిద్రా మహానిద్రా, వినిద్రా రాక్ష సాశ్రితా - 110

సువర్నదా మహాగంగా పంచాఖ్యా పంచ సంహతి:
సుప్రజాతా సువీర్యా చ సుపోషా సుప్తి శ్శివాః - 111

సుగ్రుహా రక్త బీజాంతా, హతకందర్ప జీవికా
సముద్ర వ్యోమ మధ్యస్థా సమబిందు సమాశ్రయా - 112

సౌభాగ్య రస జీవాతు స్సారాసార వివేక ద్రుక్
త్రివళ్యాది సుపుష్టాంగా, భారతీ భారతాశ్రితా - 113

నాద బ్రహ్మమయీ విద్యా, జ్ఞాన బ్రహ్మ మాయీ పరా
బ్రహ్మనాడీ నిరుక్తిశ్చ, బ్రహ్మ కైవల్య సాధనా - 114

కాలకేయ మహొదార వీర్య విక్రమ రూపిణీ  
బడబాగ్ని శిఖావక్త్రా, మహాకబళ తర్పణా - 115

మహాభూతా మహాదర్పా మహాసారా మహాక్రతు:
పంచభూతా మహాగ్రాసా పంచభూతాది దేవతా - 116

సర్వప్రమాణా సంపత్తి స్సర్వరోగ ప్రతిక్రియా
బ్రహ్మాండాంత ర్బహిర్వ్యా విష్ణు వక్షో విభూషిణీ - 117

శాంకరీ విధి వక్రస్థా, ప్రవరా వర హేతుకీ  
హేమమాలా శిఖామాలా త్రిశిఖా పంచలోచనా - 118

సర్వాగమ సదాచార మర్యాదా యాతు భంజనీ
పుణ్యశ్లోక ప్రభంధాడ్యా సర్వాంత ర్యామి రూపిణీ - 119

సామగాన సమారాధ్యా శ్రోత్రుకర్ణ రసాయానా
జీవలోకైక జీవాతుర్భ ద్రోదార విలోకనా - 120

తటిత్కోటిల సత్కాంతి స్తరుణీ హరి సుందరీ
మీననేత్రా చ సేంద్రాక్షీ విశాలాక్షీ సుమంగళా: - 121

సర్వమంగళ సంపన్నా సాక్షాన్మంగళ దేవతా
దేహహృద్దిపికా దీప్తి ర్జిహ్వ పాప ప్రణాశినీ - 122

అర్ధ చంద్రోల్ల సద్ధంష్ట్రాయజ్ఞ వాటి విలాసినీ  
మహాదుర్గా మహోత్సాహా మహాదేవ బలోదయా - 123

డాకినీ డ్యా శాకినీ డ్యా హకినీ డ్యా సమస్త జుట్
నిరంకుశా నాకి వంద్యా షడాధారాధి దేవతా - 124

భువన జ్ఞాన నిశ్శ్రేణి ర్భువ నాకార వల్లరీ    
శాశ్వతీ శాశ్వతాకారా లోకాను గ్రహ కారిణీ - 125

సారసీ మానసీ హంసీ హంసలోక ప్రదాయినీ
చిన్ముద్రాలంకృత కరాకోటి సూర్య సమప్రభా - 126

సుఖప్రాణి శిరోరేఖా సద సద్ద్రుష్ట ప్రదాయినీ
సర్వసాంకర్య దోషఘ్నీ గ్రహొపద్రవ నాశినీ  - 127

క్షుద్ర జంతు యఘ్నీ చ విషరోగాది భంజనీ
సదాశాంతా సదాశుద్దా గృహచ్చిద్ర నివారిణీ - 128

కలిదోష ప్రశమనీ కోలాహల పురస్స్థితా    
గౌరీ లాక్షణికీ ముఖ్యా, జఘన్యాకృతి వర్జితా - 129

మాయా విద్యా మూలాభూతా వాసవీ విష్ణు చేతనా
వాడినీ వసురూపాచ, వసురత్న పరిచ్చదా - 130

ఛాందసీ చంద్ర హృదయా, మంత్ర స్వచ్చంద భైరవీ
వనమాలా వైజయంతీ,పంచ దివ్యాయుధాత్మికా - 131

పీతాంబర మాయీ చంచ త్కౌ స్కుభా హరి కామినీ
నిత్యా తథ్యా రమా రామా,రమణీ మృత్యు భంజనీ - 132

జ్యేష్టా కాష్టా ధనిష్టాంతా, శరాంగీ నిర్గుణ ప్రియా
మైత్రేయా మిత్ర విందాచ, శేష్య శేష కళాశయా - 133

వారాణ సీవా సలభ్యా, చార్యా వర్త జనస్తుతా
జగదుత్పత్తి సంస్థాన సంహార త్రయ కారణా - 134

త్వమంబ విష్ణు సర్వస్వం నమస్తే స్తు మహేశ్వరీ
సమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే - 135

సిద్ధ లక్ష్మీర్మహాకాళీ మహాలక్ష్మీ ర్నమోస్తుతే  
సద్యోజాతాది పంచాగ్ని రూపా పంచక పంచికా - 136

యంత్ర లక్ష్మీ ర్భవ త్యాది రాద్యాద్యేతే నమోనమః
సృష్ట్యాది కారణాకార విత తే దోషవర్జితే - 137

జగల్లక్ష్మీ ర్జగన్మాత ర్విష్ణుపత్నీ నమోస్తుతే  
నవకోటి మహాశక్తి సముపాస్య పదాంబుజే - 138

కనత్సౌవర్ణ రత్నాడ్య, సర్వాభరణ భూషితే
అనంతనిత్య మహిషి ప్రపంచే శ్వరనాయకి - 139

అత్యుచ్చిత్ర పదాంతస్థే, పరమ వ్యోమనాయకీ  
నాక పృష్ట గతారాధ్యే విష్ణులోక విలాసినీ - 140

వైకుంట రాజమహిషీ శ్రీరంగ నగరాశ్రితే  
రంగనాయకి భూపుత్రీ కృష్ణే వరద వల్లభే - 141

కోటి బ్రహ్మంజాది సంసేవ్యే కోటి రుద్రాది కీర్తితే  
మాతులుంగ మయం ఖేటం, సావర్ణ చషకం తథా - 142

పద్మద్వయం పూర్ణ కుంభం, కీరంచ వరదాభయే
పాశ మంకుశం శంఖం చ చక్రం శూలం కృపాణికాం - 143

ధనుర్భాణౌ చాక్ష మాలాం చిన్ముద్రా మపి బిభ్రతీ
అష్టాదశ భుజేలక్ష్మీ ర్మహష్టాదశ పీటగే - 144

భూనీళాది సంసేవ్యే చ స్వామీ చిత్తాను వర్తినీ
పద్మే పద్మాలయే పద్మీ, పూర్ణ కుంభాభి షేచితే - 145

ఇంది రేందింది రాభాక్షీ, క్షీర సాగర కన్యకే
భార్గవీ త్వం స్వతంత్రేచ్చా, వశాకృత జగత్వతి: - 146

మంగళా మంగళానాం త్వం దేవతానాం చ దేవతా
త్వ ముత్త మోత్త మానాంచ త్వం శ్రేయః పరమామృతం - 147

ధనధాన్యాభి వృద్ధి శ్చ సార్వ భౌమ సుఖోచ్చ్ర యా    
ఆందోళికాది  సౌభాగ్యమత్తే భాది మహొదయా - 148

పుత్ర పౌత్రాభి వృద్ధిశ్చ విద్యాభోగ జలాధికమ్  
ఆయురారోగ్య సంపత్తి రష్టై స్వర్యంత్వ మేవ హి - 149

పరమేశ విభూతి శ్చసూక్ష్మా త్సూక్ష్మతరాగతి:
సదయాపాంగ సందత్త, బ్రహ్మేంద్రాది పదస్థితి: - 150

ఆవ్యా హత మహాభాగ్యం త్వ మేవా క్షో భ్య విక్రమా
సమన్వయా చ వేదానామ విరోదాత్త్వ మేవహి - 151

నిస్శ్రేయ స పద ప్రాప్తి సాధనా ఫలరూపిణీ
శ్రీ మంత్ర రాజరాజ్ఞీ చ, శ్రీ విద్యా క్షేమ కారిణీ - 152

శ్రీం బీజ జప సంతుష్టా,  ఐం హ్రీం శ్రీం బీజ పాలికా
ప్రపత్తి మార్గ సులఖా విష్ణు ప్రథమ కింకరీ - 153

క్లీం కారార్ధ సవిత్రీ చ సౌమంగల్యాది దేవతా,
శ్రీ షోడశాక్షరీ విద్యా, శ్రీయంత్ర పురవాసినీ  - 154

సర్వమంగళ మంగల్యే శివే సర్వార్ధ సాధికే    
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే  - 155

పునః పునర్నమస్తేస్తు సాష్టాంగ మయుతం పునః

          ======  ఫలశ్రుతిః ======
సనత్కుమార ఉవాచ:
ఏవం స్తుతా మహాలక్ష్మీ ర్బ్రహ్మ రుద్రాది స్సురైః
సమద్భి రార్యైర్దే వైశ్చ నిస్సత్వై ర్భోగ వర్జితైః - 1

జ్యేష్టా జుష్ట్యై శ్చ నిస్శ్రీ కై స్సంసారాత్స్వ పరాయణైః
విష్ణుపత్నీ దదౌ తేషాం, దర్శనం దృష్టి తర్పణమ్ - 2

శరత్పూర్ణేందు కోట్యాభ, ధవళా పాంగ వీక్షణై
సర్వాంత్స త్వ సమావిష్టాం,శ్చక్రే హృష్టా వరందదౌ - 3

సమద్భి రారై ర్దే వైశ్చనిస్సత్వైర్భోగ మర్భితైః

మహాలక్ష్మీ ఉవాచ :
నామ్నాం సాష్ట సహస్రం మేప్రమాదాద్వాపి యస్సక్రుత్
కీర్తయోత్త త్కులే సత్యం వసామ్యా చంద్ర తారకమ్ - 4
 
కిం పునర్నియ యాజ్జప్తుర్మదేక శరణ స్య చ
మాత్రువత్సాను కంపాహం,పోశాకీ స్యామ హర్నిశమ్ - 5

మన్నామ స్మరతాం లోకే, దుర్లభం నాస్తి చింతితం
మత్ప్రసాదేన సర్వేపి స్వస్వేష్టార్ధ మవాప్స్యత - 6

లుప్త వైష్ణవ ధర్మ స్య మద్వ్రతే ష్వవ కీర్ణనః
భక్తి ప్రపత్తి హీన స్య వంధ్యో నామ్నాం జపోపిమే - 7

తస్మాద వశ్యం తైర్దో షై ర్విహీనః పాపవర్జితః
జపేత్సాష్ట సహస్రం మే నామ్నాం ప్రత్య హమాదారాత్ - 8

సాక్షాద లక్ష్మీ పుత్త్రోపి దుర్భాగ్యా ప్యల సోపివా
అప్రయత్నోపి మూడో పి వికలః పతితో పిచ - 9

అవశాత్ ప్రాప్నుయాద్భాగ్యం మత్ప్ర సాదేనా కేవలం
స్పృహేయ మాచిరాద్దేవాః వరదానాయ జాపినః - 10

సనత్కుమార ఉవాచః
దదామి సర్వమిష్టార్దే లక్ష్మీతి స్మర తాం ధ్రువం
ఇత్యు క్త్వాంతర్ధ ధే లక్ష్మి: వైష్ణవీ భగవత్కళా - 11

ఇష్టా పూర్తంచ సుకృతం భాగధేయం చ చింతితమ్
స్వం స్వంస్థానం చ భోగం చ విజయం లేభి రే సురాః - 12

తదే తత్ప్రవ దామ్యద్య లక్ష్మీ నామ సహస్రకం
యోగినః పటతం క్షి ప్రంచింతార్ధా న వాప్స్యథ - 13

గార్గ్య ఉవాచ:
సనత్కుమారయోగీంద్ర  ఇత్యుక్త్వా సదయానిధి:
అను గృహ్య యయౌక్షి ప్రం తాంశ్చ ద్వాదశ యోగినః - 14

తస్మా దేతద్ర హాస్యం చ గోప్యం జప్యం ప్రయత్నతః
అష్టమ్యాం చ చతుర్ధశ్యాం నవమ్యాం భ్రుగువాసరే - 15

పౌర్ణ మాస్యా మమయాం చ సర్వకాలే విశేషతః
జపెద్వా నిత్యకార్యేషు సర్వాన్కామానవాప్నుయాత్ - 16

 ఇతి శ్రీ స్కాంద పురాణే సనత్కుమార సంహితాయం
 శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రమ్ సమాప్తం

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...