Wednesday 18 March 2015

తెలియలేరు రామ......

రచన: శ్రీ త్యాగరాజు
రాగం: ధేనుక
తాళం: దేశాది

పల్లవి 
తెలియలేరు రామ భక్తి మార్గమును ॥ తెలియ ॥

అనుపల్లవి 
ఇలనంతట దిరుగుచును
గలువరించెదరు గాని ॥ తెలియ ॥

చరణము 
వేగ లేచి నీట మునిగి భూతి బూసి
వేళ్ల నెంచి వెలికి శ్లాఘనీయులై
బాగుగపైక మార్జనలోలులై
రేగాని త్యాగరాజనుత ॥ 1 ॥

1 comment:

  1. వినండి: https://www.youtube.com/watch?v=Gyc0e43rlsA యేసుదాసు కంఠంలో.

    ReplyDelete

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...