స్తోత్రం:
ఓంకారం బిందు సమ్యుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ।
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమోనమః ॥
నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసం గణాః ।
నరా నమంతి దేవేషాం నకారాయ నమోనమః ॥
మహాదేవం, మహాత్మానం మహాధ్యానం పరాయణం ।
మహాపాపహరం దేవం మకారాయ నమోనమః ॥
శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకం ।
శివమేకపదం నిత్యం శికారాయ నమోనమః ॥
వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం ।
వామే శక్తి ధరం వేదం వకారాయ నమోనమః ॥
యత్ర తత్ర స్థితో దేవః సర్వవ్యాపి మహేశ్వరః ।
యో గురుః సర్వ దేవానాం యకారాయ నమోనమః ॥
ఫవశ్రుతి:
షడక్షర మిదం స్తోత్రమ్యః పఠేత్ శివ సన్నిధౌ।
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే ॥
No comments:
Post a Comment