రచన: పురందర దాసు
రాగం: మలహరి
తాళం: రూపక
పల్లవి:
లంబోదర లకుమికర
అంబాసుత అమరవినుత ॥ లంబోదర ॥
చరణాలు:
శ్రీ గణనాథ సిందూర వర్ణ
కరుణ సాగర కరివదన ॥ 1 ॥
సిద్థ చారణ గణ సేవిత
సిద్థి వినాయక తే నమో నమో ॥ 2 ॥
సకల విద్యాది పూజిత
సర్వోత్తమ తే నమో నమో ॥ 3 ॥
No comments:
Post a Comment