కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి - 1
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి - 1
వాచామతీతం ఫణి భూషణాంగం
గణేశతాతం ధనధస్య మిత్రం
కందర్పనాశం కమలోత్పలాక్షం
చిదంబరేశం హృది భావయామి - 2
గణేశతాతం ధనధస్య మిత్రం
కందర్పనాశం కమలోత్పలాక్షం
చిదంబరేశం హృది భావయామి - 2
రామేశవంద్యం రజతాద్రినాథం
శ్రీ వామదేవం భవ దుఃఖనాశం
రక్షాకరం రాక్షస పీడితానం
చిదంబరేశం హృది భావయామి - 3
శ్రీ వామదేవం భవ దుఃఖనాశం
రక్షాకరం రాక్షస పీడితానం
చిదంబరేశం హృది భావయామి - 3
దేవాదిదేవం జగదేకనాథం
దేవేశ వంద్యం శశిగంధ చూడం
గౌరీసమేతం కృతవిఘ్న దక్షం
చిదంబరేశం హృది భావయామి - 4
దేవేశ వంద్యం శశిగంధ చూడం
గౌరీసమేతం కృతవిఘ్న దక్షం
చిదంబరేశం హృది భావయామి - 4
వేదాంతవేద్యం సురవైరి విఘ్నం
శుభప్రదం భక్తి మదంతరాణం
కాలాంతకం శ్రీ కరుణా కటాక్షం
చిదంబరేశం హృది భావయామి - 5
శుభప్రదం భక్తి మదంతరాణం
కాలాంతకం శ్రీ కరుణా కటాక్షం
చిదంబరేశం హృది భావయామి - 5
హేమాద్రి చాపం త్రిగుణాత్మభావం
గుహాత్మజం వ్యాఘ్ర పురీశమాధ్యం
శ్మశాన వాసం వృషవాహనాదం
చిదంబరేశం హృది భావయామి - 6
గుహాత్మజం వ్యాఘ్ర పురీశమాధ్యం
శ్మశాన వాసం వృషవాహనాదం
చిదంబరేశం హృది భావయామి - 6
ఆద్యంత శూన్యం త్రిపురారి మీశం
నందీశ ముఖ్యస్తుతి వైభవాద్యమ్
సమస్త దేవైపరి పూజితాంఘ్రిం
చిదంబరేశం హృది భావయామి - 7
నందీశ ముఖ్యస్తుతి వైభవాద్యమ్
సమస్త దేవైపరి పూజితాంఘ్రిం
చిదంబరేశం హృది భావయామి - 7
తమేవ భాంతం అనుభూతి సర్వం
అనేకరూపం పరమార్థమేకం
పినాకపాణిం భవనాశ హేతుం
చిదంబరేశం హృది భావయామి - 8
అనేకరూపం పరమార్థమేకం
పినాకపాణిం భవనాశ హేతుం
చిదంబరేశం హృది భావయామి - 8
విశ్వేశ్వరం నిత్యమనన్తమాద్యం
త్రిలోచనం చంద్రకళావతంసం ।
పతిం పశూనాం హృది సన్నివిష్టం
చిదంబరేశం హృది భావయామి - 9
విశ్వాధికం విష్ణుముఖైరుపశ్యం
త్రిలోచనం పంచ ముఖం ప్రసన్నం
ఉమాపతిం పాపహారం ప్రశాంతం
చిదంబరేశం హృది భావయమి - 10
త్రిలోచనం చంద్రకళావతంసం ।
పతిం పశూనాం హృది సన్నివిష్టం
చిదంబరేశం హృది భావయామి - 9
విశ్వాధికం విష్ణుముఖైరుపశ్యం
త్రిలోచనం పంచ ముఖం ప్రసన్నం
ఉమాపతిం పాపహారం ప్రశాంతం
చిదంబరేశం హృది భావయమి - 10
కర్పూర గాత్రం కమనీయ నేత్రం
కంసారి మిత్రం కమలేందు వక్త్రం
కందర్ప గాత్రం కమలేశ మిత్రం
చిదంబరేశం హృది భావయామి - 11
కంసారి మిత్రం కమలేందు వక్త్రం
కందర్ప గాత్రం కమలేశ మిత్రం
చిదంబరేశం హృది భావయామి - 11
విశాలనేత్రం పరిపూర్ణగాత్రం
గౌరి కళత్రం హరిదంబరేశం
కుబేరమిత్రం జగతాపవిత్రం
చిదంబరేశం హృది భావయామి - 12
గౌరి కళత్రం హరిదంబరేశం
కుబేరమిత్రం జగతాపవిత్రం
చిదంబరేశం హృది భావయామి - 12
కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం
కాంతా సమాక్రాంత నిజార్థభావం
కపర్థినాం కామరిపుం పురారిం
చిదంబరేశం హృది భావయామి - 13
కాంతా సమాక్రాంత నిజార్థభావం
కపర్థినాం కామరిపుం పురారిం
చిదంబరేశం హృది భావయామి - 13
కల్పాంత కాలాహిత చండ నృత్తం
సమస్త వేదాంత వాచో నిగూఢం
ఆయుగ్మ నేత్రం గిరిజా సహాయం
చిదంబరేశం హృది భావయామి - 14:
సమస్త వేదాంత వాచో నిగూఢం
ఆయుగ్మ నేత్రం గిరిజా సహాయం
చిదంబరేశం హృది భావయామి - 14:
దిగంబరం శంఖ శీతాల్పహాసం
కాపాలినం శూలినం అప్రమేయం
నాగాత్మజా వక్త్ర పయోజ సూర్యం
చిదంబరేశం హృది భావయామి - 15
కాపాలినం శూలినం అప్రమేయం
నాగాత్మజా వక్త్ర పయోజ సూర్యం
చిదంబరేశం హృది భావయామి - 15
సదాశివం సత్పురుషైరనేకై
సదార్చితం సమశిరస్సు గీతం
వైయ్యాగ్ర చర్మంబర ముగ్రమీశం
చిదంబరేశం హృది భావయామి - 16
సదార్చితం సమశిరస్సు గీతం
వైయ్యాగ్ర చర్మంబర ముగ్రమీశం
చిదంబరేశం హృది భావయామి - 16
ఫలశ్రుతి:
చిదంబరస్యాస్తవం పఠేత్య
ప్రదోష కాలేషు పుమాన్చ ధన్య
భోగాన్ అశేషం అనుభూయ భూయ
సాయుజ్యమాప్యేతి చిదంబరస్య
చిదంబరస్యాస్తవం పఠేత్య
ప్రదోష కాలేషు పుమాన్చ ధన్య
భోగాన్ అశేషం అనుభూయ భూయ
సాయుజ్యమాప్యేతి చిదంబరస్య
11th one repeated at 15th one. to correct please remove 11th one and place below padyam as 10th one :
ReplyDeleteవిశ్వధికం విష్ణుముఖైరుపశ్యం | త్రిలోచనం పంచ ముఖం ప్రసన్నం | ఉమాపతిం పాపహారం ప్రశాంతం | చిదంబరేసం హ్రూధి భావయమీ 10
ధన్యవాదాలు....
ReplyDelete