రచన: శ్రీ త్యాగరాజు
రాగం: ధేనుక
తాళం: దేశాది
పల్లవి
తెలియలేరు రామ భక్తి మార్గమును ॥ తెలియ ॥
అనుపల్లవి
ఇలనంతట దిరుగుచును
గలువరించెదరు గాని ॥ తెలియ ॥
చరణము
వేగ లేచి నీట మునిగి భూతి బూసి
వేళ్ల నెంచి వెలికి శ్లాఘనీయులై
బాగుగపైక మార్జనలోలులై
రేగాని త్యాగరాజనుత ॥ 1 ॥
వినండి: https://www.youtube.com/watch?v=Gyc0e43rlsA యేసుదాసు కంఠంలో.
ReplyDelete